నాని శ్యామ్ సింగరాయిగా అద్భుతంగా మెప్పించాడు. కృతి కూడ తనకి ఇచ్చిన రోల్కెకి తగిన న్యాయం చేసింది.. సాయి పల్లవి ఔట్ స్టాంటింగ్ పెర్ఫార్మన్స్ అంతే, చిన్న షాట్ గంగా నది దగ్గర ఆమె చేసే నాట్యం తదేకంగా చూస్తూ ఉండిపోయాను.... ఓవర్ అల్ గా సినిమా బాగుంది..... దర్శకుడు గారికి నా శుభాకాంక్షలు.......