ఎందుకు ర కావలెను పవన్ కళ్యాణ్ పైన పగ పట్టారు కావాలనే నెగిటివ్ గా రాస్తునరు రాజకీయంగా అతనికి ఓడించలేక ఇలా చేస్తున్నారు మూవీ బాగాలేదని ప్రచారం చేస్తున్నారు మీకు అతనిలో తప్పులు కనిపిచడం లేదు కాబట్టి ఇలా మూవీ విడుదల అవగానే కావాలనే నెగిటివ్ గా రాస్తున్నారు