సినిమా మొత్తం చివరి 20 నిమిషాలే.... చాలా బాధకు,ఆవేదనకు నా మనసుని గురిచేసింది...1980 లో జరిగిన ఒక యథార్థ సంఘటన అనగానే...సినిమా లొనే ఇంత బాధకు గురిచేసిన ఈ సంఘటనను మనం ఆ కాలంలో ఉంటే మన మనసు ఆ ఘటనను ఎలా తీసుకునేది అనే ఒక ప్రశ్న నా మనసులో ఇప్పటికీ పోవడం లేదు....