Write a review :
కధ సింపుల్ గా ఉన్నా దర్శకుడు సినిమా కి కావాల్సిన అన్ని రకాల ట్రీట్మెంట్ ఇచ్చాడు .కామెడీ సినిమాకి ప్రధాన హైలెట్ గా చెప్పాలి. అవసరమైన సందర్భంలో కామెడీ సన్నివేశాలు ముఖ్య పాత్ర పోషించాయి .అలాగే హీరో విజయ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. తన లుక్స్, స్టయిల్ బాగున్నాయి. ఇక హీరోయిన్ రష్మీక తన అం