కార్తీక దీపం ఒకపుడు చాలా చాలా బాగుంది కాని ఇప్పుడూ చాలా బెజర్ గా వుంది సీరియల్ మోనికా చెసే పనికి చాలా బోర్గ వుంది మోనికా స్టుపిడ్ పనులు లోకంలో జరిగితే మడర్లు జరుతాయి మంచి సీరియల్ మొదలైంది మంచి మెసేజ్ అనుకున్నాము కానీ మోనికా సుత్తి సుత్తి చూడలేక పోతున్నాము 👉దీప కార్తిక్ సుపర్ మోనికా ది చాలా బ్యాడ్ యాక్టింగ్ యాక్టింగ్. ప్రపంచంలో ఇలా ఎక్కడా జరగదు ఇలాగే జరిగితే కొట్లాటలు మాత్రమే జరుగుతాయి, సీరియల్ తో మీరే మంచి మెసేజ్ చేయడం లేదు సార్ దుర్మార్గం నేర్పిస్తున్నారు ప్రపంచానికి