మంచి చిత్రం కానీ, ఇంకా తెలుగు చలనచిత్రం 2 1/2 గంటలు ఉండాలని తీసి, సినిమా ని వాళ్ళ చేతులతో వాళ్లే ప్లాప్ చేసుకుంటున్నారు. చెప్పాల్సింది సూటిగా చెప్పాలి, మధ్యలో లవ్ ట్రాక్, అనవసరమైన సీన్స్ ..దీనితో సినిమా నాశనం. అలాగే ఈ సినిమా కూడా.
OVER ALL
హీరో కష్ట పడ్డాడు, ప్రజల మెప్పుకోసం పొడిగించి బోల్తాపడ్డాడు