Reviews and other content aren't verified by Google
ప్రేమకి సంబంధించిన లోతైన భావాల్ని, బరువైన జీవిత సత్యాల్ని, సమాజంలో లోతుగా పాతుకుపోయిన కొన్ని మూఢ భావజాలాన్ని చక్కగా చూపించారు. కానీ కమర్సియల్ కామెడీ థ్రిల్లర్స్ కి అలవాటు పడిన సగటు ప్రేక్షకుడికి అంతగా రుచించక పోవచ్చు.