చాలా చక్కగా అద్భుతంగా అద్భుతంగా చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ గారు చిత్రీకరించారు అద్భుతమైన లొకేషన్స్ అద్భుతమైన కెమెరా మరియు అల్లు అర్జున్ నటించిన విధానం యొక్క ఆక్షన్ చాలా చాలా చాలా సూపర్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు పెద్ద అసెట్ గా మారింది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇది పెద్ద అసెట్ గా మారుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు చాలా కాలం తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి మూవీ ద్వారా అల్లు అర్జున్ కు లభించింది.