ఈ సినిమా థ్రిల్లర్.. ఎక్కడ మనకు విసుగు కలిగించే ఒక్క సీన్ కూడా లేకుండా అద్భుతంగా తీశారు.సీట్ అంచుమీద ఐపోయే వరకు కూరుచోని చూసే ఇలాంటి సినిమాలు చాలా అరుదు గా వస్తాయి. చిన్న చిన్న దొంగతనాలు చేసే ఇద్దరు యువకులు,ఒక యువతి కలిసి ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్ళితే ..అక్కడ ఏమి జరిగింది అనేది సినిమా స్టోరీ ....ట్విస్ట్ ఏమిటి అంటే ఇంటి యజమాని అంధుడు...తర్వాత ఏం జరిగింది అనేది ఈ థ్రిల్లర్ సినిమా...