Reviews and other content aren't verified by Google
సినిమా అంటే...ఎంటర్టైన్ మెంట్ మాత్రమే కాదు...ఒక సామాజిక భాద్యత కూడా...
దానినే నిర్వహించారు కొరటాల టీం...
హేట్సాఫ్ టు మహేష్...
సమాజాన్ని ఇలా కూడా బాగుచేయవచ్చని...సూచన ఇవ్వడం..ప్రతీ ముఖ్యమంత్రీ,మంత్రీ,ఎమ్మెల్య్యే ఆలోచించాలి..