ఎవరుచేయవలసిన పనులు వాల్లు నిజాయితీగా చేస్తే చాలు, అంతకుమించిన భాద్యత ఆరోగ్యవంతమైన సమాజం మరియు దేశభక్తి ఇంకేమీ ఉండదు.అదే పని లాయర్ చంద్రు గారూ కూడ చేసారనే మంచి కథని ఒక హీరోగ సూరియ గారు , మరియు ప్రొడ్యూసర్ గ కూడ జ్యోతిక గారుతో కలసి “జైభీమ్ “సినిమాని ఈ దీపావళికి కానుకగా ఇచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు మరియు దన్యవాదాలు🙏🏽💐