పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సినిమా ఎంపిక చేశారు అంటేనే అది బ్లాక్ బస్టర్ అని అర్థం చేసుకోవచ్చు , ఇప్పటివరకు నేను ఏ సినిమాకి రివ్యూ రాయలేదు కానీ ఇలాంటి సినిమాకి రివ్యూ రాయకుండా ఉండలేకపోతున్నాను ఎందుకంటే సినిమా ఆ రేంజ్ లో ఉంది మరీ.
పవన్ కళ్యాణ్ గారు బయటే కాదు సినిమాల్లో కూడా నలుగురికి తోడుగా వారి సమస్యలకు దగ్గరగా ఉంటారు
అది ఆయన గొప్పతనం. ఏది ఏమైనా ఇలాంటి సినిమాకి ఫైవ్ స్టార్స్ చాలా తక్కువ తప్పకుండా చూడండి , ఎందుకు చూసినా అని అనిపించదు మీకు.ఒక లాయర్ ఇలా ఉండాలి అని అనిపించేలా ఉంది ఆయన పాత్ర.కంట తడి పెట్టించారు. Most recommended movie u will never regret watching it.Vakeel Saab 🙌