నాకు చాలా ఇష్టం అయిన సీరియల్ కానీ ఫస్ట్ సీరియల్ వునంత ఫాస్ట్ ఇపుడు లేదు విలన్ కారెక్టర్ దుర్గ ఏపుడు డెబలు thitunavuntaru విలన్ అంటె భయం ఉండాలి జోకర్ అయిపోయాడు డాక్టర్ బాబు కెరెక్టర్ బాగుంది దీప కారెక్టర్ చేంజ్ చేస్తున్నారు పర్ఫెక్ట్గగా ఉన్న అమ్మాయి ని చేంజ్ చేస్తున్నారు అందుకు అత్త కెరెక్టర్ర్ మెయిన్ కానీ ఇపుడు వేస్ట్ అయిపోయింది ఇపుడు సీరియల్ లో కార్తిక్ కెరెక్టర్ గా పోతావుంది plz డోంట్ change