Reviews and other content aren't verified by Google
బుద్దుడికి బోధి చెట్టు, న్యూటన్ కి ఆపిల్ చెట్టు.... లేటెస్ట్ గ మన హీరో ఆనంద్ దేవరకొండ కి తన హోటల్ ముందున్న మామిడి చెట్టు జ్ఞానం ఇచ్చింది. ఫీల్ గుడ్ మూవీ. మీరు సినిమా కి కేటాయించే రెండున్నర గంట వేస్ట్ కాదు.