చాలా బాగుంది.
మూవీ నీ అందరూ చూడొచ్చు.
మన పూర్వీకులు చెప్పినట్లు ఏ టైమ్ కి ఏది జరగాలి అన్నారో ఆ టైమ్ కి అది చేయేలి లేకుంటే అనర్థమే అనేది మరోసారి చూపించారు.
ఆడది సమయానికి పెళ్లి చేసుకొని పిల్లలని కంటే ఇంకో ఆడదాని గుడ్లు దొంగ తనం చేయాల్సిన పని లేదుకదా!
సమాజంలో సంపాదన వెనుక పడుతూ మానవత్వాన్ని మరిచి పోతున్నారు.
1st half ఈ సినిమా లో పక్క వాళ్ళు పడి పోతే మనతో పాటు సహాయం చేయాలి అలా చేస్తే వల్లే మనకు మంచి మిత్రులు అవుతారు.
2nd half మనకు సహాయం చేసిన వాళ్లకు సహాయం చేయాలి అని అనుకుంటే మనం ఎంతైనా చేయగలం అని నిరూపించారు.