కథ, కథనం, సంభాషణలు సూపర్ గా ఉన్నాయి, ముఖ్యంగా నటన అదుర్స్ నేషనల్ అవార్డు లభిస్తుంది. పహద్ ఫాజిద్ ని అవమానించి చాలా మంచి పని ఎందుకంటే next part 2 లా తను ప్రతీకారం అవమానం తో పుస్పరాజ్ శత్రువు లుతో కలిసి కష్టాలు పాలు చేయవచ్చు
సినిమా "బ్లాక్ బస్టర్ హిట్ "