చాలా అద్భుతమైన చిత్రం ...మన ప్రాంతీయతను మన అలవాట్లను సహజ సిద్ధంగా చూపించాడు కేవలం హైద్రాబాది చిత్రం అనడం కంటే ఎ ప్రాంతమైన వారి చుట్టూ పరిసరాల్లో ఉన్న సంస్కృతి అలవాట్లు సంప్రదాయాలు ఇలాంటివి చూపించడం వల్ల అందరికి తెలుస్తుంది ... ఇలాంటి సినిమా లను ఆదరించడం వల్ల కొత్త వాళ్ళు కొత్త ఆలోచలతో మన వాడుకలు వేడుకలు మన భాష మన యాస అన్నింటిని వెండితెర మీద చూస్కోవచ్చు.. అంతేకాదు తెలంగాణ ఆంధ్ర అని కాదు ఎవరి ప్రాంతమైన ఎవరి యాసైన ఎవరి భాషైన గర్వంగా చెప్పుకునేల ఇలాంటి చిత్రాలు రావాలి కొత్త దర్శకులను ప్రోత్సహించాలి..