Reviews and other content aren't verified by Google
మహర్షి మూవీ చాలా బాగుంది .
యూత్ ఎన్ని అడ్డంకులు వచ్చినా సాధించాలని, స్నేహితుల మధ్య త్యాగాలు & రైతుల మీద గౌరవాన్ని ఈ సినిమాలో చూపడం జరిగింది. ఒక మంచి ఇంట్రెస్ట్ స్టోరీ 10/10 .
Maharshi
Review·6y
More options
భరత్ అనే నేను.సినిమా ప్రస్తుత రాజకీయం -పాలన ఈవిధముగా ఉంది. ఈ విధముగా మారాలి అని ప్రజలకు, నాయకులకు అర్థమయ్యేలా చెప్పే సినిమా. మంచి సినిమా. కొరటాల శివ is గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి తరువాత k. శివనే..
ప్రతి వారు చూడలనుకొనే సినిమా.