అభినందనలు👍👍👍👌👌👌
అనుకోకుండా Amazon ప్రైమ్ స్క్రోల్ చేస్తూ ఈ సినిమా ట్రైలర్ చూశాను ఎందుకో నచ్చింది ,ఇప్పుడే సినిమా చూడటం పూర్తి చేశాను...
చాలాసార్లు నాకు తెలియకుండానే కళ్ళు నుండి కన్నీళ్లు వచ్చాయి ఎందుకంటే మా నాన్న అమ్మ గుర్తుకు వచ్చారు ఎందుకంటే మా నాన్నకు కూడా ఫోన్ అంటే ఏమిటో ఇప్పటికీ తెలియదు కనేసం మాట్లాడం కూడా రాదు....
ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే చాలా చాలా బాగుంది...
డైరెక్షన్ 🙏🙏🙏🙏
తండ్రి కేరక్టర్ రియల్ అద్భుతం 🙏🙏🙏...
అల్ అర్తిస్త్స్ Extraordinary🙏🙏🙏
Extraordinary Movie...superb superb superb👍👍👌👌🤙🤙🤙
Srinivas
Visakhapatnam
Andhrapradesh...