నిజయమైన యోధుడు ధీరుడు ఎంతో దేశభక్తి కలిగిన వాడు, నమ్మకద్రోహుల చేత బాదింపబడిన స్నేహితుడు, మొట్ట మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు, ఉరుకమ్మలని స్వాగతించిన ధీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి,
కథాబలము ఉన్న సినిమా మన సైరా నటనకు ప్రయాణము పోసిన మన సైరా చిరంజీవి, నిజమైన కథను కల్నలకు కట్టటినట్లు చిత్రికరించిన చిత్రబృందానికి నా హార్దిక కృతజ్ఞతలు , ఇ తరానికి తెలియాల్సిన నిజము సైరా ,
సైరా సినిమాతో అభిమానుల గుండెల్లో ఎంతో ఎత్తుకు ఎక్కిన మనందరి అన్నయ్య 👏🙏🏻🙏🏻🙏🏻👏👏👏🙏🏻🙏🏻🙏🏻