ఫస్టాఫ్ లో కొన్ని హ్యాపీ సీన్స్ పెడితే బాగుండేది. సినిమా అంతా ఉక్కబట్టుకునే కంటే.. లవ్ స్టోరీని బెటర్ గా చూపించాల్సింది. లవ్ సీన్లు పండించే హీరోయిన్ గా సాయి పల్లవి ఇప్పటికే ఫిదాతో ప్రూవ్ చేసుకుంది కాబట్టి, కనీసం ఓ 15 నిమిషాలు దర్శకుడు లవ్ స్టోరీ చేయాల్సింది. మిగతా సినిమా టేకింగ్ హాలీవుడ్ తరహాలో ఉంది