మీరు అసలు మారారు ఇక ఎప్పుడు చూసినా విదేసేయుడి చేతిలో మన వాళ్ళు పోయే మూవీస్ మాత్రమే తీస్తారా ఇండియా ఇప్పుడు బాగా development అయ్యింది రా మన freedom fighters గురించి మనకు తెలియాలి కానీ ఇలా సినిమా తీసి వాళ్ళు మన వాళ్ళను చంపుతుంటే చూడలేకపోతున్నాం ఇక నైనా ఆ విదేశీయుల గురించి మూవీస్ తీయడం మానేయండి రా నాయనా