పాత చింతకాయ పచ్చడి.. ఓవర్ గా ఫైట్ లు.. ఓవర్ డైలాగులు.. మనకి ఏ కోణంలో కూడా నచ్చే విధంగా లేదు.. కానీ జజ్జనక పాటలో మాత్రం బాలయ్య ఆదరగొట్టాడు..హీరోయిన్ లు ఎందుకు ఉన్నారో తెలీదు.. లాజిక్ లేని సీన్స్ చాలా ఉన్నాయి.. ఫస్ట్ హాఫ్ అయ్యాక సెకండ్ హాఫ్ మన ఓపిక కి పెద్ద పరీక్ష పెడుతుంది.. ఈ సంక్రాంతి కి బాలయ్య ప్లాప్ లో పవన్ కళ్యాణ్ కి తోడు వచ్చాడు.. ఈ సంక్రాంతి నిరాశను మిగిల్చారు