Cheep mind writing
ప్రజలు సినిమాని నిజము అనుకోని బ్రమలో బ్రతుకుతున్నారు అని నాకో సందేహం ఉంది కానీ సినిమా నటులు కూడా భ్రమలో బ్రతుకుతున్నారు ఇప్పుడు క్లారిటీ వచ్చింది,( మనుషులకు మానవత్వాన్ని నేర్పాలి క్రూరత్వాన్ని కాదు), ప్రజలు చచ్చిపోవాలి తన నేత్తురు బ్రతకాలి, దీనితో ఆగలేదు క్యాస్ట్ ఫీలింగ్ వేరే, వీరు సినిమా తీసే రకం వెయ్యి కోట్లు సంపాదించాలని కాదు వెయ్యి మంది అయినా ఆ సినిమాలో చావలి, పులీ సింహం ఇవన్నీ అయిపోయాయి ఇప్పుడు డైరెక్ట్ గా దేవుడు అయిపోయారు, NT రామారావు పెద్దాయన అతని గురించి చాలామంది మంచిగా మాట్లాడుకోవడం విన్నాను కొన్ని అతను ప్రవేశ పెట్టిన పథకాలు కళ్ళారా ఇంకా చూస్తున్నాను అతనికి నిజమైన దేవుడిగా బ్రతికే అవకాశం దక్కింది అలాంటి మనుషులు ఒక్కరు కాదు ఈ ప్రపంచంలో చాలామంది బ్రతుకుతున్నారు కానీ వారికి గుర్తింపు లేదు అవసరము లేదు (నెత్తురు కి మంచితనానికి సంబంధం లేదు) ఇది అన్ని చోట్ల ఉంటాయి ఉన్నాయి కూడా మంచి చేయడానికి గుర్తింపు పొందడానికి అధికారంలో రావడమో అవసరం లేదు ప్రతి రోజు జీవితంలో భాగంగా చిరునవ్వు మంచి మాటలు నేనున్నానని నమ్మకం( ప్రతి ఒక్క ప్రాణానికి) ఇస్తే చాలు అతనే నిజమైన దేవుడు ......