అందరూ ఈ సినిమాకి 5 స్టార్స్ ఎందుకు ఇచ్చారో అర్ధం కావడం లేదు!!!!!
ఎడిటింగ్ అస్సలు బాగాలేదు ఎక్కడ సీన్ కట్ అవుతుందో ఎక్కడ స్టార్ట్ అర్ధం కాదు.
రొటీన్ కామెడీ ,బలవంతంగా నవ్వాల్సి వచ్చింది.
జనాలకి కూడా థియేటర్ లో సినిమాలు చూడక చాలా రోజులయి బీలో యావరేజ్ సినిమా ను కూడా హిట్ అంటుండ్రు.😢😢😢