నాకు బాగా నచ్చిన సినిమాలలో ఇదొకటి.
ఈ సినిమాలోని ప్రతిఒక్క నటి,నటులందరు అద్భుతంగా నటించి వాళ్ళ వాళ్ళ పాత్రలనుఅద్బుతంగా రక్తికట్టించారు.
కథ, కథనం సహజంగా చాలా బావుంటుంది సినిమా చూసిన ప్రతిసారి నాకు తెలియకుండా సినిమాలో లినమైపోయి చూస్తుంటా.
ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలాఉంది..
నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే
సినిమా ముగింపు(climax)లో సుహాసిని పాత్ర చెప్పే ప్రతిమాట ఉమ్మడి కుటుంబంలోని కలతలు,కలహాలకు సరైన పరిష్కారం ఇచ్చింది.👏👏👏👏👏👏
ఇది ప్రతి ఇంట్లో పాటిస్తే దాదాపుగా ఏ ఇంట్లో గొడవలు కావు ఎవరు విడిపోరూ.