బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు
స్క్రీన్ ప్లే చాలా బాగుంది హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీల్ ని తీసుకొచ్చారు. ఈ మూవీ లో మంచి యాక్షన్ సీన్సు వున్నాయి ఎమోషన్స్ వున్నాయి స్పై మూమెంట్స్ చాలా వున్నాయి ఇంటర్వెల్ సీన్ క్లైమాక్స్ సీన్స్ సస్పెన్స్ చాలా బాగా మైంటైన్ చేసారు కాకినాడ బీచ్ , NFCL Towers మనకు ఈ సినిమాలో రెండు సార్లు కనిపిస్తాయి అందరూ చూడాల్సిన ఒక మంచి సినిమా ఇది ఈ మూవీ కి నేను ఇచ్చే రేటింగ్ 4/5