శ్రీనివాస కళ్యాణం సినిమా చాలా బాగుంది.
మంచి కుటుంబ కథా చిత్రం..
ప్రతి కారెక్టర్ కూడా వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు..
సహజంగా నటించారు.
ఇక మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ సినిమాకే హైలైట్..
ఇక నుండి ప్రతి పెళ్లిలో ఈ మూవీ సాంగ్స్ ప్లే చేస్తారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు...
చాలా రోజుల తర్వాత ఫామిలీ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ భోజనం ఈ సినిమా.... నా రేటింగ్స్ 4/5..