Mee Raqsam
హిందీ సినిమా
Zee 5 లో ఉంది
మనిషి స్వేచ్ఛకి. మతాలు,కులాలు, ప్రాంతాలు ఎప్పుడు అడ్డే. మరియం అనే ముస్లిం మతానికి చెందిన బాలిక భరతనాట్యం నేర్చుకోవాలనే ఇష్టంతో నృత్య శిక్షణాలయంలో చేరుతుంది అప్పటి నుండి వారి మత పెద్దల నుండి మరియు సమాజంలో తనకి,దర్జీ కళాకారుడు షాపు నిర్వహిస్తున్న తన తండ్రికి ఎదురైన వేతిరేకతలు చివరిగా తను తీసుకున్న నిర్ణయం ద్వారా భరతనాట్యం లో విజయం సాదించి,అందరి మన్ననలు పొందుతుంది మరియం.
ముగింపు మాత్రం
" కళ " ఏ మతానికి, ఎ ప్రాంతనికో, ఎ వర్గానికో చెందినది కాదు అన్న రీతిన కొనసాగుతుంది,
ఉదా :మండే మంట ఒకటే అయినా దానిపై వండిన వంటలు ప్రాంతాన్ని బట్టి, మతాన్ని బట్టి మారుతుంటాయి,
నటన పరంగా
మరియంగా : Aditi Subedi.
తండ్రిగా : Danish Husain చాలా బాగా చేశారు.
మరియంగా Aditi Subedi. నృత్యమ్ లో మంచి హవా భావాలు కనభరిచింది, నృత్య దుస్తుల్లో ఎంతో అందంగా ఉంది
#MeeRaqsam
#MeeRaqsamOnZEE5
#naseeruddinsha
#AditiSubedi
#DanishHusain