దర్శకులు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం చాలా అద్భుతంగా వుంది.... హీరో శ్రీ విష్ణు గారికి ఒక మంచి కంబ్యాక్ మూవీ గా చెప్పొచ్చు... హీరో గారు నటన కామెడీ పండించే విధానం సినిమాకి హైలెట్ గా నిలిచాయి... తండ్రి గా నటించిన నరేష్ గారు తనదైన కామెడీ టైమింగ్ తో విపరీతంగా ఆకట్టుకున్నారు... హీరోయిన్ తన క్యూట్ లుక్స్ తో పాటు తన నటనతో కూడా ఆకట్టుకున్నారు... శ్రీకాంత్ అయ్యంగార్ గారు వెన్నెల కిషోర్ గారు ఇలా అందరూ తమ వంతు సినిమా విజయం లో కీలక పాత్ర పోషించారు.... ఒక మంచి కుటుంబ కథా చిత్రం..