లోన్ తీసుకున్న వ్యక్తి పోలీసుల సమక్షంలోనే మర్డర్ జరిగినప్పుడు ఆటోమేటిగ్గా లోన్ రద్దు అయిపోతుంది సీరియల్లో కావ్య క్యారెక్టర్ ని ఓవరాక్షన్ చేయాలని ఇంకా కొనసాగిస్తున్నారు అలాగే నిజం చెప్తే కొంపలు మునిగిపోతాయి అనుకున్నప్పుడు ఈవిడ ఇలా మాట్లాడితే మాత్రం ఏమీ అవ్వదా ఇంట్లో అందరితో మరీ అంత పోరుషంగా మాట్లాడటం అవసరమా