మానవ సంబంధాలు అత్యంత తక్కువగా ఉన్న రోజుల్లో ఎలా ఉండాలి అని ఒక చక్కని కథ ద్వారా చెప్పిన దర్శకుడు అద్భుతః, సుశాంత్, రూహాని చాలా చక్కగా చేసారు, అద్భుతమైన చిత్రం, అందరికీ especially ఈ generation పిల్లలకు చూపించండి, కుటుంబం కోసం తల్లికోసం ఎంత తాపత్రయం పడుతుంది కూతురు, ఒకటేమిటి దాదాపు అన్ని పాత్రలు నేటి సమాజం లో ఎలా ఉందో చూపించారు...