Pawan Kalyan's introducing scene in Vakil Saab movie is good. Reverse punch dialogues are good. The court scenes are very good. Just make the story strong and make a good movie. It is known as a good movie in the hearts of audiences from all walks of life. The background music, Songs and lyrics are great. This movie shows the respect that women should be given in the society by watching it.
వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంట్రుడూసింగ్ సీన్ బాగుంది.రివర్స్ పంచ్ డైలాగులు బాగున్నాయి. కోర్ట్ సీన్ లు చాలా బాగున్నాయి.కేవలం కథ నే బలంగా చేసి మంచి సినిమా తీశారు. అన్ని వర్గాల ప్రేక్షకులు యొక్క హృదయాలలో మంచి సినిమాగా గుర్తింపు పొందుతుంది.ఎక్కడ కూడా బోరింగ్ టైమింగ్స్ లేవు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరియు పాటలు చాలా బాగున్నాయి. ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడటము ద్వారా సమాజంలో స్త్రీలకి ఇవ్వవలసిన గౌరవాన్ని తెలియచేస్తుంది.