కరోనా సమయం లో lockdown నేపథ్యం లో వచ్చిన వలస movie ప్రపంచంలోనే వలస కార్మికుల జీవితాలు పై వచ్చిన తొలి చిత్రం గా తీర్చిదిద్దిన ఘనత దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి గారు కి దక్కింది..ఆ చిత్రాన్ని ప్రజలకు చేరువ చేసి వలస కార్మికులు వారి జీవితాలను ప్రతి ఫ్రేమ్ ఎంతో చక్కని తన కెమెరా పనితనం ఎడిటింగ్ తో తీర్చిదిద్దిన టెక్నీషియన్స్ ముఖ్యంగా నరేష్ కుమార్ మడికి గారి పనితనానికి మనం ఎంత చెప్పినా తక్కువే...చిత్రం లో నటించిన ప్రతి ఆర్టిస్ట్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు....2020 యుగం లో కూడా ఇంకా వలస కార్మికులు అనే ఒక తరం ఉంది అని ఇప్పటికీ అలాంటి తరాలకి ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన వాళ్ళ అభివృద్ధిని పట్టించుకోకుండా అలానే వదిలి వేసినప్పటికీ వలస కార్మికులుగా ఉంటూనే కష్టంలో కూడా సంతోషాన్ని వెతుకుని కొన్ని తరగతులు వారికి ఈ సినిమా ఆదర్శం గ ఉంటుందని అంత మంచి చిత్రాన్ని చెక్కిన వలస యూనిట్ అందరకీ నా వందనాలు తెలియచేస్తూ ఇలాంటి ఎన్నో సినిమాలు రావాలని కోరుకుంటూ మీ చిత్రానికి ఓ.... అభిమాని.....Rajesh...