ఇప్పటి వరకు ఎన్నడూ చూడని దృశ్యం.
మన తెలుగుసినిమా ఇండస్ట్రీకి ఒక గర్వించదగ్గ దృశ్యం. ప్రపంచంలో మన భారతీయుడు ఎక్కడున్నా గర్వించగల సినిమా.
సైరా నరసింహ అంటూ మన అందరి ముందుకు వచ్చిన మెగా స్టార్ సినిమా చరిత్రలో ఒక మైలురాయి అని చెప్పొచ్చు.
ఆయన నటన చూసి మరి ఎంత చెప్పినా తక్కువే.10/10
జై హింద్