ఎప్పటిలాగే ఇది బాలయ్య బాబు రేంజ్ సినిమానే......
2 వ బాలయ్య (జై సింహా రెడ్డి) కి తల్లి పాత్ర మీనాక్షి అసలు నప్పలేదు అలాగే జై సింహా రెడ్డి గా బాలయ్య కూడా నప్పలేదు.
సినిమా లో ఏక్షన్ సన్నివేశాలు చాలా అతి గా ఉన్నాయి.
ఆకట్టుకునే పాటలు, డాన్స్, హాస్యం లేకపోవడం సినిమా చూస్తున్నంత సేపు రొటీన్ బోరింగ్ గా వుంది.
వీర సింహ రెడ్డి గా బాలయ్య, భానుమతి (వీర సింహా రెడ్డి చెల్లి) గా వరలక్ష్మి శరత్ కుమార్ ల ఎమోషన్, ఏక్షన్ లే సినిమాకి హైలైట్.
కేవలం బాలయ్య వీర అభిమానులకే నచ్చే సినిమా ఇది