ఇది ఆస్కార్ అవార్డు కు అర్హత గల సినిమా. ఇలాంటి సినిమాలు ఇప్పటి ప్రేమికులకు ఒక దిక్సూచి. విలువలు గల సినిమా. ఎంత చెప్పినా తక్కువే ఈ సినిమా గురించి.
ఇలాంటి సినిమాలుకు కూడా కొంత మంది 1* రేటింగ్ ఇచ్చి నెగెటివ్ గా వ్రాసారు. వాళ్ళు ఈ సినిమా చూడటం వల్ల వాళ్ల టైం వృధా అయ్యిందట మరి కొందరు బోర్ అంట. ఇలాంటి అజ్ఞానులును ఆ భగవంతుడు కాపాడాలని కోరుతూ.
హను రాఘవపూడి గారికి పాదాబి వందనాలు. మీరు ఎంత కష్టపడి, ఆలోచిస్తారో ఈ సినిమా ఒక ఉదాహరణ 🙏👌💐