నేను ఈ సినిమా చూసాక ఎంతో ఆశ్చర్యానికి లోనాయ్యను ఆంగ్ల చిత్రాలలోని కూడా ఇంత చక్కటి ప్రేమ కథలను చిత్రికరిస్తారా అని కానీ నేను నా అభిప్రాయాలను మార్చుకున్నాను, నిజంగా బ్రేక్ అప్ అయినా కూడా వాళ్ళ జ్ఞపకాలు మనతోనే ఉంటాయి దానికి వస్తువులను మనతో ఉంచుకోవాల్సిన పని లేదు, లవ్ యూ అమెజాన్ ప్రైమ్, ఇంకా చిత్రం లో నటించిన ప్రతి ఒక్కరికి,ఇంకా దర్శకులకు ముఖ్యముగా రచయితకు, amanda క్యారెక్టర్ సూపర్ గా నటించింది