చాలా పెద్ద సినిమా. మూవీ 3h . 5m యాడ్స్ తో కలిపి 3h.15m వరకు ఉంది ఇంత పెద్ద గా తీయడం అవసరమా సినిమా ఎలావున్న గాని కూర్చోవడానికి నడుం లాగేస్తాది బుద్ది జ్ఞానం లేదు చెత్తనా మినిమం యాడ్స్ తో కలిపి 2h.20m ఉండాలి అప్పుడే చూసేవాడికి కూర్చునట్టు ఉంటాది చూసినట్టు వుంటాది అంతేగాని చిరాకు రాకూడదు ఈమధ్యకాలం అంతా కూడా 3h above సినిమాలే చిరాకు వొస్తుంది సినిమా చూడాలంటే