చత్త సినిమా. రాజకీయాలలో కావలసినది నిస్వార్థం, సమాజం అంటే ప్రజలు , ప్రజలకూ సంతొషం, అభివృద్ధి , బావి భారత ప్రజల ఆకాంక్ష అభివృద్ధి, తరతరాల ఆకాంక్ష , దేశ అభివృద్ధి , తర తరాలా సంతోషం , దేశ అభివృద్ధి , నిర్మాణ నిరంతర సౌకర్యం నిర్మించండి.స్వార్దం కాదు రాజకీయం , ప్రజల అభివృద్ధి రాజకీయం, దయచేసి ప్రజలు సంతోషంగా , సౌకర్యంగా , నీతి నిజాయితీ , దైర్యంగా , అభివృద్ధి చేందడానికి ప్రయత్నం చేయవలసినదిగా మనవి.