Reviews and other content aren't verified by Google
Cinema Chala బాగుంది.న్యాయం kosam Ambedkar chese పోరాటం కళ్ళకు కట్టినట్లు చూపించారు. Ambedkar sc st bc ప్రజల కోసం రాజ్యాంగాన్ని రచించారు.ప్రజలకు న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం ,స్వేచ్ఛ ,హక్కులు మరియు ఎన్నో విషయాలు పొందుపరిచారు