ప్రివ్యూ రేటింగ్ చేతగాని వాళ్ళంతా వున్నారు,
చెత్త సినిమా సలార్ రేటింగ్, పనికి మాలిన సినిమా సలార్.
ఒక పద్దతి వున్న సినిమా డెవిల్ కి రేటింగ్ ఇవ్వని ప్రజలు,
చెత్త సినిమా సలార్ కి రేటింగ్.
ఇక ఈ సినిమా గుంటూరు కారం సినిమా కి ఏం రేటింగ్ ఇస్తారో ఈ ప్రజలు.
మబ్బు వీడి జీవితం లో అడుగు పెట్టండి,
చెత్త సినిమా సలార్ లాంటి సినిమాలకు రేటింగ్,,, చూడటం మానండి