ఫస్టాఫ్ సాగిపోతున్నంతసేపు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అసలు పేరు పెట్టడానికి ఒక బోరింగ్ సన్నివేశం కూడా ఉండదు. నాని మరియు నాగార్జున లు ఇద్దరూ కలిసి కనిపించే సన్నివేశాలు చాలా బాగుంటాయి, కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి కూడా.! ఇద్దరు హీరోయిన్లు కూడా చాలా బాగా నటించారు.. యాక్షన్ సన్నివేశాలు సూపర్ గా చిత్రీకరించారు. సెకండాఫ్ లో ఒక రెండు మూడు సీన్స్ బోర్ కొట్టింంచ్చినప్పటికి,
మొత్తానికైతే సినిమా మాత్రం చాలా బాగుంది...