మనకి ఎలాగూ బుర్రలు పని చేయవు కాబట్టి కాస్త ఈ బుర్ర తక్కువ సినిమాలో కన్వర్ట్ రాజా, సమాజ ద్రోహి డైరెక్టర్ఏం చెప్పదలచుకున్నాడో కాస్త మన బుర్రలైనా పెట్టి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...
సంపూర్ణ హిందూ వ్యతిరేక సినిమా ఉప్పెన
👉 ఒసేయ్ నూకాలమ్మ !
ఆదికాండం లో దేవుడు ఏమి చెప్పాడో తెలుసా అంటూ ఒక పాస్టర్ గ్రామ దేవతని కించపరచడం.(చర్చ్ కి వచ్చిన పాపులని ఏ పాస్టర్ అయినా ఒసేయ్ అని పిలుస్తాడా? పేరు "నూకాలమ్మ" కాబట్టే అలా పిలిచి అవమానించాడూ. పోనీ నూకాలమ్మ కి బదులు ఒసేయ్ మేరీ అని పెట్టొచ్చుగా?!
👉 క్రైమ్ జరిగిన ప్రతీ సారి దేవుళ్ళని జూమ్ చేసి చూపించడం