ఊహలు గుస గుసలాడే అనే పాటని నేను కన్నడ చిత్రం వీర కేసరి లో విన్నాను , అక్కడ కూడా పాడింది మన మహానుభావుడి అనే సందేహం వచ్చింది, వెంటనే వీర కేసరి మూవీ CAST గూగుల్ లో సెర్చ్ చేసి చూసాను, అక్కడ కూడా ఆ మహానుభావుడి పేరే వుంది . నాకు చాల సంతోషం కలిగింది . కన్నడ చిత్రానికి, తెలుగు చిత్రానికి రెండిటికీ సంగీత దర్శకత్వం తో పాటు గాత్రాన్ని కూడా ఇచ్చిన ఆ మహానుభావుడి దివ్య పాద పద్మముల కు నా సహస్ర ప్రణామములు .