కలకడ మండలం పాపిరెడ్డి గారి పల్లి లో మెయిన్ రోడ్ అడ్డంగా తవేశారు ఎందుకు తోవుతున్నారు అని ప్రశ్నిస్తే నువ్వు ఏవిడివిరా చెప్పడానికి అని మీదకి వచ్చారు..రోడ్ తొవ్వితే ఎలా వెళ్ళాలి అని అడిగితే ...మా ఇష్టం మేము ఏమైనా చేస్తాం అని తిడుతూ వచ్చారు.ఇది పబ్లిక్ ప్రాపర్టీ పర్మిషన్ తీసుకోవాలి కదా అని అడిగితే ఎవడి దగ్గర తీసుకోవాలి రా అని అన్నారు నేను పోలీస్ లకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళతో ఎందుకు సార్ అని అన్నారు.నేను సైలెంట్ గా వెళ్లిపోతుంటే ఆ ఊరు మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ గ్యాంగ్ ని 20 మంది ని తీసుకొచ్చి నా id కార్డ్ లాగేసి ...పచ్చి బూతులు తిడుతూ చంపండి రా నా కొడుకును అని అక్కడ ఉన్న వాళ్ళను రెచ్చ కొట్టి నా మీద దాడి చేపించి నా ఫోన్ పగలకొట్టారు....నేను చెప్పేది వినకుండా దాడి చేపించాడు .పక్కనే పోలీసులు ఉన్న కూడా వాళ్ళను అదుపు చెయ్యలేదు ఏంటి ఈ దౌర్జన్యం అని ప్రశ్నిస్తే 20 మంది కాళ్ళతో తన్నుతూ చంపెయ్యండి కొడుకును అని వాళ్ళను నా మీద కి వదిలాడు...ఏంటి దౌర్జన్యం... సామాన్య ప్రజలకు బ్రతికే అవకాశం లేదా ఆంధ్రాలో...38 వేలు రూపాయలు ఫోన్ లాగేసుకొని పగలకొట్టారు పాటోస్ తిస్తావ అని...మీడియా వాళ్లకే ప్రోటాక్షన్ లేకుంటే ఇంకా మిగతా వాళ్లకు ??