మంచి సినిమా దయచేసి సినిమాలకు ఎలా అంటే అలా రివ్యూ ఇవ్వద్దు దాదాపుగా అన్ని సినిమాలకు చెత్త రివ్యూ ఇస్తూనే వున్నారు దీని వల్ల జనాలకు సినిమా పై ఇంట్రెస్ట్ తగ్గిపోయింది పైగా రేట్ల పెంపుదల పైరసీ ప్రభావం, ఈ కారణాల రీత్యా సినిమా ఇండస్ట్రీ అంతరించి పోయే ప్రమాదంలో ఉన్నది. ప్రతి సినిమా లో + లు -lu రెండు వుంటాయి కానీ - ల గురించే చర్చిస్తారు, అందువలన చెత్త రివ్యూ ఇవ్వద్దు 🙏