Biggboss team కి నా నమస్కారం,
అయ్యా ,bigboss షో చాలా బాగా ఉంది కాని,ఏ ఉపయోగం, ఏ ప్రయోజనం లేనటువంటి ఈ సినీ ఆటగాళ్లను పెట్టడంకంటే,ఓ లీడర్స్ ని ,పొలిటీషన్స్ i mean(Ruling vs Opposition party) పెట్టి చేయండి ,ఎవడు ఏంటి అనేది ప్రజలకు తెలుస్తుంది,అందరికి మీ ఫై మంచి అభిప్రాయం ఉంటుంది.