I don't like this movie
ఎందుకు అంటే ఒక కమెడియన్ అయిన సునీల్ విలన్ గా పెట్టడం చాలా ఫన్నీ గా ఉంది...
ముందుగా చెప్పాలి అంటే విలన్ అంటే బయపడలి
కానీ ఈ పుష్ప చిత్రంలో విలన్ అంటే నవ్వుతున్నారు......
ఒక చిత్రం కి చాలా ముఖ్యమైన రోల్ వచ్చేసి విలనిజం ... so ఇది కామెడీ.... మూవీ అపోయింది