Reviews and other content aren't verified by Google
ఇంత అధ్బుతమైన చిత్రాన్ని అందించిన చిత్ర బృందానికి ధన్యవాదాలు, చిన్న చిన్న తప్పులవల్ల ఎంత నష్టమో తెలియజేసే కథ కధనం అధ్బుతంగా ఉంది, ఈ చిత్రంలో ముఖ్యమంత్రి ని కిడ్నాప్ చేయడం మినహా నో మిస్టేక్ , ప్రజలు ఈ చిత్రంలో ఉన్న మంచిని మాత్రమే తీసుకోవాలని నా మనవి.